Fact Check : వంగగీత ముఖ్య అనుచరుడి ఇంట్లో ఎంపీ మిథున్ రెడ్డి డబ్బులు దాచారా? నిజమెంత
జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటనను పిఠాపురంలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారుBy Badugu Ravi Chandra Published on 10 May 2024 6:30 AM GMT
Claim Review:పిఠాపురం YCP అభ్యర్థి వంగ గీత అనుచరుడు మిథున్ రెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు అంటూ వచ్చిన వీడియో
Claimed By:Facebook users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటనను పిఠాపురంలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Next Story