Fact Check: ఏడు నెలల గర్భవతి అయిన క్రీడాకారిణి ఒలింపిక్స్లో భారత్ తరఫున పతకం సాధించిందా? నిజం ఏమిటి?
క్రికెటర్ కాకపోవడం కారణంగా ఒలింపిక్స్లో ఏడు నెలల ప్రెగ్నెంట్ క్రీడాకారిణి భారతదేశానికి మెడల్ సాధించినా గుర్తింపు రాలేదంటూ వైరల్ అవుతున్న క్లెయిమ్స్.By K Sherly Sharon Published on 13 Jan 2025 8:04 PM IST
Claim Review:ఒలింపిక్స్లో భారతదేశం తరఫున ఏడు నెలల గర్భవతి క్రీడాకారిణి పతకాలు సాధించారు
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. గర్భవతిగా ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారిణి భారతదేశానికి చెందిన వారు కాదు, ఆమె ఈజిప్టుకు చెందిన నదా హఫీజ్
Next Story