Fact Check : నిజానికి అసదుద్దీన్ ఒవైసీ పట్టుకున్నది రాముడి ఫోటో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో
అసలు ఫోటోలో ఓవైసీకు డాక్టర్ అంబేడ్కర్ ఫ్రేమ్‌ను సమర్పించారుBy Badugu Ravi Chandra Published on 22 May 2024 3:48 PM IST
Claim Review:అసదుద్దీన్ ఒవైసీ రాముడి ఫోటో ఫ్రేమ్‌ను పట్టుకుని ఉన్న వైరల్ చిత్రం
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:నిజానికి అసదుద్దీన్ ఒవైసీ పట్టుకున్నది రాముడి ఫోటో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో
Next Story