Fact Check: టీడీపీ-జనసేన-బీజేపీ తొలి సంయుక్త సమావేశంలో, సీఎం జగన్ అజెండా పాటను ప్లే చేయలేదు
పల్నాడులో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీల ప్రజాగళం సభలో, సీఎం జగన్కు లేదా ఆయన పార్టీకి సంబంధించి ఏ పాట వేయలేదు.By Sridhar Published on 22 March 2024 7:53 PM IST
Claim Review:At the TDP, Janasena, BJP Praja Galam meeting, CM Jagan's agenda song was played.
Claimed By:Social Media users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story