Fact Check : YSRCPకి సంబంధించిన కరపత్రాన్ని, ఓటరు స్లిప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఈ దావా తప్పు అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 6 Jun 2024 4:52 PM IST
Claim Review:YSRCP శ్రేణులు వేసిన ఓటర్ స్లిప్పులు బయట తుప్పల్లో పడేసి YSRCP ఓడిపోయేలా చేసారు
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వీడియోలో పడి ఉన్న కరపత్రాలను, ఓటర్ల స్లిప్పులు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story