Fact Check : రషీద్ను వైసీపీ వర్గీయులు హత్య చేశారని అమర్నాథ్ చెబుతున్న వీడియో ఎడిట్ చేయబడింది
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు అమర్నాథ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 20 July 2024 6:17 AM GMT
Claim Review:వినుకొండలో రషీద్ ని హత్యా చేసింది మా వైసీపీకి చెందిన షేక్ జిలాని అని మీడియా ముందు చెప్తున్నా వైకాపా నేత గుడివాడ అమర్నాధ్ అంటూ వచ్చిన వీడియో పోస్ట్
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని న్యూస్ మీటర్ కనుగొంది.
Next Story