Fact Check : పుష్ప-2కి "అట్టర్ఫ్లాప్" రివ్యూలా? నిజానిజాలు ఇక్కడ తెలుసుకోండి...
సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న పలు వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో పుష్ప 2 ఫ్లాప్ అనే క్లెయిమ్లతో షేర్ చేస్తున్నారు.By K Sherly Sharon Published on 6 Dec 2024 3:00 PM GMT
Claim Review:సినీ ప్రేక్షకులు “పుష్ప 2: ది రూల్” చిత్రానికి ప్రతికూల రివ్యూలు ఇస్తున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ వాదనలు తప్పు. ప్రతికూల రివ్యూలు చూపిస్తున్న వీడియో క్లిప్లు పాతవి, వీటికీ“పుష్ప 2: ది రూల్” చిత్రానికి ఏ సంబంధం లేదు.
Next Story