Fact Check: ఆసుపత్రిలో మంచంపై ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్… అదే చివరి ఫోటోనా? వైరల్ చిత్రం వెనక నిజమిదే
డాక్టర్ సింగ్ మరణానంతరం, "ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో" అంటూ సోషల్ మీడియాలో ఒక చిత్రం చెక్కర్లు కొడుతోందిBy K Sherly Sharon Published on 27 Dec 2024 7:15 PM IST
Claim Review:ఆసుపత్రిలో మంచంపై కనిపిస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫోటో… అదే ఆయన చివరి ఫోటో
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఇది జ్వరంతో బాధపడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2021లో ఎయిమ్స్లో చేరినప్పుడు తీసిన చిత్రం
Next Story