Fact Check: ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతుందని వచ్చిన వార్త నిజం కాదు
ఈసీఐ వివరణ ఇస్తూ ఈ వార్తా కథనాన్ని ఫేక్ అని పేర్కొందిBy Sridhar Published on 11 April 2024 12:48 AM IST
Claim Review:A newspaper clipping claimed that the ECI will deduct Rs. 350 from our bank account if we do not vote.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook users
Claim Fact Check:False
Fact:ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతుందని వచ్చిన వార్త నిజం కాదు. ఈసీఐ వివరణ ఇస్తూ ఈ వార్తా కథనాన్ని ఫేక్ అని పేర్కొంది.
Next Story