Fact Check: కొణిదెల నాగబాబు కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు అంటూ వచ్చిన వార్త నిజం కాదు
వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 7 Jun 2024 11:09 PM IST
Claim Review:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు టీటీడీ చైర్మన్గా నియమించారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్గా మారింది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story