Fact Check : టీడీపీ నేత భరత్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తన మద్దతు తెలుపుతూ మాట్లాడినట్టు వచ్చిన వీడియో క్లిప్ ఎడిట్ చేయబడింది
వాస్తవానికి ఆయన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సమర్థించారు.By Badugu Ravi Chandra Published on 16 May 2024 5:54 PM GMT
Claim Review:టీడీపీ నేత భరత్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తన మద్దతు తెలుపుతూ మాట్లాడినట్టు వచ్చిన వీడియో క్లిప్
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:వాస్తవానికి ఆయన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సమర్థించారు
Next Story