Fri Aug 16 2024 16:00:25 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నీట్ పీజీ-2022 పరీక్షలను వాయిదా వేశారా..?
NEET PG 2022 పరీక్షలను వాయిదా వేశారనే పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మే 21న జరగాల్సిన నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా పడ్డాయంటూ కొందరు పోస్టులు పెట్టారు.
క్లెయిమ్: నీట్ పీజీ-2022 పరీక్షలను వాయిదా వేశారా..?
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
NEET PG 2022 పరీక్షలను వాయిదా వేశారనే పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మే 21న జరగాల్సిన నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా పడ్డాయంటూ కొందరు పోస్టులు పెట్టారు.
నీట్ పీజీ 2022 పరీక్షను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ లేఖ ప్రచారంలో ఉంది. దీంతో పరీక్ష రాస్తున్న వాళ్లు, వారి తల్లిదండ్రులు కాస్త టెన్షన్ పడ్డారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
NEET PG 2022 పరీక్షలను వాయిదా వేశారనే వార్తల కోసం ఇటీవలి కాలంలో వచ్చిన వార్తలను పరిశీలించాం. వాటిలో నీట్ పరీక్షలు వాయిదా వేశారనే ఎటువంటి వార్త కూడా మా బృందం చూడలేదు.
నీట్ పీజీ 2022 వాయిదా పడలేదని, షెడ్యూల్ ప్రకారం మే 21న నిర్వహించనున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్షను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నకిలీ నోటీసును నమ్మకండని PIB ఫాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది.
"నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో జారీ చేసిన ఫేక్ నోటీసులో నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయబడిందని. 9 జూలై 2022న నిర్వహించబడుతుందని ఉంది. పరీక్ష వాయిదా వేయలేదు. షెడ్యూల్ ప్రకారం 21 మే 2022న నిర్వహించబడుతుంది, "అని క్లారిటీ ఇచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పరీక్ష వాయిదా అంటూ సర్క్యులేట్ చేయబడిన లేఖ నకిలీదని పేర్కొంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG 2022) వాయిదా వేయబడలేదు. షెడ్యూల్ ప్రకారం మే 21న నిర్వహించబడుతుంది.
తమ అడ్మిట్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ వారంలో హాల్ టికెట్ విడుదల కావచ్చనే విషయాన్ని గమనించాలి. NEET PG 2022 పరీక్ష మే 21న ఉన్నందున, పరీక్షకు నాలుగు లేదా ఐదు రోజుల ముందు.. మే 16 లేదా 17లోపు హాల్ టిక్కెట్ విడుదల చేయబడవచ్చు. విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ను అధికారిక వెబ్సైట్- nbe.edu.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాబట్టి నీట్-పీజీ పరీక్ష వాయిదా అంటూ వైరల్ పోస్టులను నమ్మకండి. పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.
క్లెయిమ్: నీట్-పీజీ పరీక్ష వాయిదా అంటూ పోస్టులు వైరల్
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
News Summary - NEET PG 2022 not postponed, beware of fake notice in circulation
Claim : NEET PG 2022 postponed
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story