Fact Check: టీడీపీ-జనసేన మధ్య కుదిరిన ఒప్పందం. ఫిబ్రవరి మొదటి వారంలో అభ్యర్థుల ప్రకటన..?
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం 111 చోట్ల, జనసేన 64 చోట్ల పోటీ చేయనున్నాయి. ఈమేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫిబ్రవరి మొదటివారంలో అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత ప్రచారానికి ఇరు పార్టీలు శ్రీకారం.By Sridhar Published on 2 Feb 2024 1:01 PM IST
Claim Review:Are the results of TDP-JSP alliance seat sharing for AP elections out ?
Claimed By:Social Media Users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story