Fact Check: పాల కల్తీ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు
కల్తీ పాల వినియోగం వల్ల 2025 నాటికి దేశంలోని 87% జనాభా క్యాన్సర్తో బాధపడుతుందని WHO భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చిందంటూ ఒక పోస్ట్ పేర్కొంది.By Sridhar Published on 9 March 2024 11:19 PM IST
Claim Review:World Health Organization issued an advisory to GOI on milk adulteration in India
Claimed By:Facebook users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story