విద్యుత్ తీగ మీద పడి TTE షాక్ కు గురయ్యారు, ఇయర్ ఫోన్స్ తో కాదు.
మొబైల్ ఇయర్ ఫోన్లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది..? అది మీరే చూడండి.By Nellutla Kavitha Published on 22 Dec 2022 2:11 PM IST
Claim Review:TTE got electrocuted due to ear phones at Railway Station
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story