Fact Check : నాంపల్లి కోర్టులో కరెంటు కోత అంటూ వచ్చిన వార్త నిజం కాదు.
కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.By Sridhar Published on 19 April 2024 1:03 PM IST
Claim Review:There was a power cut at Nampally court on Wednesday afternoon during the cross-examination.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Fact:కోర్టు ఆవరణలో అంతర్గత MCB ట్రిప్పింగ్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
Next Story