Fact Check: మహా కుంభమేళాలో జాన్ సినా, బ్రాక్ లెస్నర్? ఫోటోల వెనుక అసలు నిజం ఇక్కడ తెలుసుకోండి..
అమెరికా రెజ్లర్లు జాన్ సినా, బ్రాక్ లెస్నర్ మహా కుంభమేళాలో పాల్గొన్నారనే క్లెయిమ్లతో వైరల్ అవుతున్న పలు చిత్రాలు.
By K Sherly Sharon Published on 10 Feb 2025 2:36 PM ISTClaim Review:మహా కుంభమేళాలో జాన్సినా, బ్రాక్ లెస్నర్ను చూపిస్తున్న ఫోటోలు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటోలు ఏఐ ద్వారా రూపొందించబడినవి.
Next Story