Fact Check: 'వెల్కమ్ టూ తీహార్' అని ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ కేటీఆర్కు లేఖ రాశాడా? నిజం తెలుసుకోండి...
సుఖేష్ చంద్రశేఖర్ 'తీహార్కు స్వాగతం' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి లేఖ వ్రాశాడని న్యూస్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందిBy K Sherly Sharon Published on 17 Jan 2025 4:56 PM IST
Claim Review:'వెల్కమ్ టూ తీహార్' అని కేటీఆర్కు లేఖ వ్రాసిన సుఖేష్ చంద్రశేఖర్.
Claimed By:Facebook Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న న్యూస్ కార్డు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి తయారు చేసినది.
Next Story