FactCheck : పబ్లిక్గా చొక్కా తీసేస్తున్న వ్యక్తిని ఓ మహిళ కొడుతున్న వీడియోలో మతపరమైన కోణం లేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి తన శరీరాన్ని చూపించడానికి బహిరంగంగా తన చొక్కా తీసివేసిన అతడికి ఒక హిందూ మహిళ బుద్ధి చెప్పిందనే వాదనతో వీడియోను పోస్టు చేశారు.By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Oct 2024 3:13 PM GMT
Claim Review:పబ్లిక్గా చొక్కా తీసేస్తున్న వ్యక్తిని ఓ మహిళ కొడుతున్న వీడియోలో మతపరమైన కోణం లేదు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Instagram and X
Claim Fact Check:False
Next Story