Fact Check : అక్టోబర్ 2023లో India TV-CNX నిర్వహించిన లోక్ సభ ఒపీనియన్ పోల్ సర్వే డాటాను ఇప్పుడు షేర్ చేస్తున్నారు
ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను చూపుతున్న, న్యూస్ 24 ఛానల్ యొక్క వైరల్ చిత్రం ఇటీవలది కాదుBy Sridhar Published on 30 April 2024 11:18 PM IST
Claim Review:లోక్ సభ ఎన్నికల్లో BRS 8 నుండి 10 కి పైగా స్థానాల్లో గెలవబోతుందని జాతీయ మీడియా సర్వే తెలుపుతుంది, అధికార కాంగ్రెస్ మీద వ్యతిరేకతనే దీనికి కారణం.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను చూపుతున్న, న్యూస్ 24 ఛానల్ యొక్క వైరల్ చిత్రం ఇటీవలది కాదు. అక్టోబర్ 2023లో India TV-CNX నిర్వహించిన లోక్ సభ ఒపీనియన్ పోల్ సర్వే డాటాను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. అంటే, ఈ సర్వే 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు, BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించబడ్డ సర్వే.
Next Story