Fact Check : 2024 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త కమ్యూనికేషన్ నియమాలను అమలు చేయడం లేదు
వాట్సాప్ మరియు ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు అంటూ ఒక ఫేక్ సందేశం ప్రచారంలో ఉంది.By Sridhar Published on 23 April 2024 11:21 AM IST
Claim Review:2024 లోక్సభ ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను అమలు చేసింది
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:2024 ఎన్నికల సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త కమ్యూనికేషన్ నియమాలను అమలు చేయడం లేదు.
Next Story