Fact Check: రోడ్డు పై వాటర్ ఫౌంటెన్ వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతున్న సంఘటన, తెలంగాణలో జరిగింది కాదు
మహిళ బట్టలు ఉతుకుతున్న ఈ వీడియో ఆంధ్రప్రదేశ్కి చెందినది.By Sridhar Published on 14 April 2024 1:49 AM IST
Claim Review:In a video, a woman in Telangana is washing clothes at a roadside water fountain due to the lack of water.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Fact:రోడ్డు పై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతున్న వీడియో తెలంగాణకు సంబంధించినది కాదు, ఆంధ్రప్రదేశ్కు చెందినదని.
Next Story