Fact Check: పుష్ప 2 ప్రీమియర్లో తోపులాటలో గాయపడిన బాలుడు చనిపోలేదు; నిజమిది...
బాలుడికి పోలీసు సిబ్బంది సీపీఆర్ ఇస్తున్న వీడియో, బాలుడు ప్రాణాలు కోల్పోయాడనే క్లెయిమ్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.By K Sherly Sharon Published on 5 Dec 2024 3:06 PM GMT
Claim Review:పుష్ప 2 ప్రీమియర్ తోపులాటలో గాయపడిన బాలుడు బాలుడు ఇక లేడు.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ క్లెయిమ్లు తప్పు. బాలుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు, అతని పరిస్థితి విషమంగా ఉంది.
Next Story