Fact Check: వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని నారా లోకేష్ అన్నారంటూ వచ్చిన వార్త అవాస్తవం
నారా లోకేష్ తాడేపల్లి సమావేశాలలో వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదు, ఈ వార్తా కథనం ఫేక్.By Sridhar Published on 9 April 2024 6:39 PM IST
Claim Review:A news article claimed that Nara Lokesh said the state was destroyed because of volunteers.
Claimed By:Facebook users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనమైందని నారా లోకేష్ అన్నట్లు వచ్చిన వార్తా కథనంలో ఎలాంటి నిజం లేదు. నారా లోకేష్ తాడేపల్లి సమావేశాలలో వాలంటీర్ల గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఈ వార్తా కథనం ఫేక్.
Next Story