Fact Check: సంకెళ్లతో బంధించిన భారతీయ వలసదారులను అమెరికా నుండి పంపిస్తున్న దృశ్యాలు? అసలు నిజం ఇది...
చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి భారతీయ వలసదారులను అమెరికా నుండి పంపిస్తున్న దృశ్యాలు అని క్లెయిమ్లతో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
By K Sherly Sharon Published on 6 Feb 2025 5:55 PM ISTClaim Review:సంకెళ్లతో బంధించి అమెరికా నుండి భారతీయ వలసదారులను పంపిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వీడియోలో కనిపిస్తున్న వారు భారతీయ వలసదారులు కాదు.
Next Story