Fact Check: పవన్ కళ్యాణ్ టీ షర్ట్ ధరించి అరకు కాఫీని ప్రమోట్ చేశాడా.? అసలు విషయం ఇక్కడ తెలుసుకోండి
ఒక వ్యక్తి ‘అరకు కాఫీ’ అని ముద్రించిన టీషర్ట్ ధరించి కాఫీ కప్ పట్టుకున్న ఫోటోను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు కాఫీనీ ప్రమోట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది.By M Ramesh Naik Published on 24 Jan 2025 11:03 AM IST
Claim Review:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అరకు కాఫీ’ ప్రమోషన్ చేస్తున్నారని చూపిస్తున్న ఫోటో.
Claimed By:Social Media
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, Instagram, Threads
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ చిత్రం AI-జనరేట్ చేయబడింది.
Next Story