Fact Check: వీడియోలో ఉన్నది 2019 పుల్వామా దాడి? లేదు, ఇది ఇరాక్కి చెందిన వీడియో...
పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన దాడిని చూపిస్తున్న వీడియో అనే క్లెయిమ్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 21 Feb 2025 4:17 PM ISTClaim Review:వీడియోలో కనిపిస్తున్నది 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో జరిగిన పేలుడు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో ఇరాక్లో జరిగిన పేలుడుకి సంభందించినది.
Next Story