About: http://data.cimple.eu/claim-review/2aee7d895b52d5f78d1c173c567fd514972fa2a7f74fa0aca7bd19d9     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • ఫ్యాక్ట్ చెక్: అనుష్క శర్మ రెండో బిడ్డతో ఉన్న ఫోటో అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. కోహ్లి తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమెతో కలిసి ఉండటానికి మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. Claim :రాట్ కోహ్లి, అనుష్క శర్మలకు రెండో సంతానం కలిగింది. వామికకు ఒక సోదరుడు వచ్చాడు Fact :ఈ జంట రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. రెండో బిడ్డ పుట్టిందన్న వార్తల్లో నిజం లేదు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. కోహ్లి తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమెతో కలిసి ఉండటానికి మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. అయితే ఆ వార్తలను విరాట్ కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. ఫ్యాక్ట్ చెకింగ్: తాజా ఇంటర్వ్యూలో డివిలియర్స్ మాట్లాడుతూ.. తాను విరాట్ కోహ్లీ కుటుంబం గురించి ప్రకటన చేసి తప్పు చేశానని తెలిపాడు. విరాట్ కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ గోప్యతను గౌరవించాలని డివిలియర్స్ అన్నాడు. తొలుత కుటుంబం. ఆ తర్వాతే క్రికెట్. నేను నా యూట్యూబ్ ఛానెల్లో పెద్ద తప్పు చేశాను. ఆ సమాచారం తప్పు. అందులో నిజం లేదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కోహ్లీ విరామానికి కారణం ఏమైనప్పటికీ మరింత దృఢంగా, మెరుగ్గా, నూతనోత్సాహంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నానంటూ తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ వివరించాడు.
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software