Fact Check: కుంభమేళా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్విన వారినీ పోలీసులు అరెస్టు చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి
పశ్చిమ బంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో భూ వివాదానికి సంబంధించి పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను కుంభమేళాతో లింక్ చేస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
By M Ramesh Naik Published on 4 Feb 2025 6:51 PM ISTClaim Review:వైరల్ వీడియోలో పోలీసులు కుంభమేళా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, X
Claim Fact Check:False
Fact:ఈ వీడియో పశ్చిమ బంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించినది.
Next Story