Fact Check : కూటమి ప్రభుత్వం APలో పవర్ స్టార్ అనే కొత్త మద్యం బ్రాండ్ను ప్రారంభించలేదు
వాస్తవానికి 999 పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుంచి అందుబాటులో ఉంది.By Badugu Ravi Chandra Published on 6 July 2024 1:29 PM GMT
Claim Review:ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సి.ఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో "999 పవర్ స్టార్" విస్కీని అందుబాటులోకి తెచ్చింది అంటూ వచ్చిన పోస్ట్
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వాస్తవానికి పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుండి ఆంధ్ర ప్రదేశ్లో అలాగే అనేక ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది అని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story