About: http://data.cimple.eu/claim-review/5727fc1a0aceb0bb99d0542f84b54de5b6cfad36be42f50d60a03fd8     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Thu Nov 13 2025 23:34:35 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: భారీ పక్షి ఎగరడం మర్చిపోయిందా..? చాలా సంవత్సరాల పాటూ ఆ పక్షిని జూలో ఉంచారు. ఆ తర్వాత పక్షిని విడుదల చేయడంతో ఎగరేకపోయిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. పంజరంలో ఉన్న పక్షి విడుదలచేస్తే.. ఎగరడం మరిచిపోయిందని పలువురు తెలిపారు. ఒక పెద్ద పక్షి తన రెక్కలను విరిచి.. కొండ అంచున ఉండగా దాని చుట్టూ ఎంతో మంది గుమికూడిన వీడియో సోషల్లో వైరల్గా మారింది. చాలా సంవత్సరాల పాటూ ఆ పక్షిని జూలో ఉంచారు. ఆ తర్వాత పక్షిని విడుదల చేయడంతో ఎగరేకపోయిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. పంజరంలో ఉన్న పక్షి విడుదలచేస్తే.. ఎగరడం మరిచిపోయిందని పలువురు తెలిపారు. ఒక పెద్ద పక్షి తన రెక్కలను విరిచి.. కొండ అంచున ఉండగా దాని చుట్టూ ఎంతో మంది గుమికూడిన వీడియో సోషల్లో వైరల్గా మారింది. ఫ్యాక్ట్ చెకింగ్: రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న వీడియో Dodo అనే సైట్ లో చూశాము. జులై 9, 2018 న 'Giant Condor Stops To 'Thank' Rescuers Before Returning To Wild' అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. ఆర్టికల్ ప్రకారం.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న పక్షిని అండీన్ కాండోర్(Andean condor) అని గుర్తించారు. ఆ పక్షికి సయాని అనే పేరు పెట్టారు. 2014లో చికిత్స తర్వాత అర్జెంటీనాలోని జంతు సంరక్షకులు దానిని విడిపించారు. 'సయాని' 2012లో కాటమార్కా (అర్జెంటీనా)లో ఆ ప్రాంతంలోని విషప్రయోగానికి గురైంది. అది చనిపోయే స్థితిలో కనుగొన్నారు. దానికి కావాల్సిన చికిత్స అందించి.. ఆ తర్వాత దానిని విడిచిపెట్టారు. అదే సంఘటనను వివరిస్తూ మరొక కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. 'సయాని' కి సంబంధించిన వీడియో నిడివి ఎక్కువ ఉన్న సంస్కరణను మేము కనుగొన్నాము. వీడియోలో 4:25కి సజావుగా ఎగురుతున్నట్లు చూడవచ్చు. ఆర్టికల్ ప్రకారం.. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న పక్షిని అండీన్ కాండోర్(Andean condor) అని గుర్తించారు. ఆ పక్షికి సయాని అనే పేరు పెట్టారు. 2014లో చికిత్స తర్వాత అర్జెంటీనాలోని జంతు సంరక్షకులు దానిని విడిపించారు. 'సయాని' 2012లో కాటమార్కా (అర్జెంటీనా)లో ఆ ప్రాంతంలోని విషప్రయోగానికి గురైంది. అది చనిపోయే స్థితిలో కనుగొన్నారు. దానికి కావాల్సిన చికిత్స అందించి.. ఆ తర్వాత దానిని విడిచిపెట్టారు. అదే సంఘటనను వివరిస్తూ మరొక కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. 'సయాని' కి సంబంధించిన వీడియో నిడివి ఎక్కువ ఉన్న సంస్కరణను మేము కనుగొన్నాము. వీడియోలో 4:25కి సజావుగా ఎగురుతున్నట్లు చూడవచ్చు. మేము సంబంధిత కీ వర్డ్స్ తో ఇంటర్నెట్లో శోధించాము. సెప్టెంబర్ 6, 2018న La Nacion అప్లోడ్ చేయబడిన వెబ్సైట్లో నివేదికను కనుగొన్నాము 'A rescued condor thanks those who healed him before regaining his freedom' అని అందులో ఉంది. నివేదిక ప్రకారం, అంబటోలో కనుగొనబడిన మగ పక్షిని బ్యూనస్ ఎయిర్స్ జూకు తరలించారు. ఆండియన్ కాండోర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్లో భాగంగా, 139 పక్షులను దక్షిణ అమెరికాలో తిరిగి విజయవంతంగా అడవుల్లోకి వదిలారు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదారి పట్టించేది. Claim : A bird caged for a long time has forgotten to fly Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Network Claim Source : Social Media Fact Check : Misleading Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software