About: http://data.cimple.eu/claim-review/5f776dc671d1befa96cd7422d98aed9775a37ed076761eb05e933526     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • వాస్తవ తనిఖీ: నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ ఈ వాజ్ఞ్మూలాన్ని ఇవ్వలేదు, ఆయన పేరుమీద వైరల్ అవుతున్న ఈ ట్వీట్ నకిలీది దిల్జీత్ దోసాంజ్ ఈ వైరల్ వాజ్ఞ్మూలాన్ని చేయలేదు. వైరల్ ట్వీట్ ఒక నకిలీ ఖాతా నుండి ట్వీట్ చేయబడింది. - By: Pallavi Mishra - Published: Feb 4, 2022 at 10:49 AM కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాపై ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ షేర్ చేయబడింది, అందులో ఇలా ఉంది, “విద్యావంతులైన వారు రైతులుగా వీధులలోకి వస్తే, విమానాశ్రయము కాని రైల్వే స్టేషన్ కాని అమ్మబడదు, ఉద్యోగాలు పోవు లేదా జిడిపి పడిపోదు అని నేను అనుకుంటున్నాను”. ఈ ట్వీట్ గాయకుడు మరియు బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ గురించి చేయబడింది. ఈ క్లెయిమ్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ దోసాంజ్ యొక్క అధికారిక హ్యాండిల్ కాదు. వాస్తవానికి, ఇక్కడ పేర్కొనబడిన ట్విట్టర్ హ్యాండిల్ ఇప్పుడు తొలగించబడింది. వైరల్ పోస్ట్ లో ఏముంది? ఫేస్బుక్ యూజర్ గురుచరణ్ సింగ్ ఈ పోస్ట్ ను షేర్ చేశారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు. దర్యాప్తు దర్యాప్తును ప్రారంభిస్తూ విశ్వాస్ న్యూస్ ముందుగా వైరల్ పోస్ట్ లో కనిపించే ట్విట్టర్ హ్యాండిల్ @దిల్జీత్దోసాంజ్ ను శోధించింది. ఈ హ్యాండిల్ ఇప్పుడు ఉనికిలో లేదని మేము కనుగొన్నాము. వే బ్యాక్ మెషీన్ పై శోధిస్తున్నప్పుడు మేము 7 మరియు 8 డిసెంబరు 2020, నాటి ఈ హ్యాండిల్ యొక్క 2 స్క్రీన్ షాట్స్ ను కనుగొన్నాము, కాని అక్కడ నీలిరంగు టిక్ గుర్తులు లేవు. అంటే ఈ ఖాతా తనిఖీ చేయబడలేదు. అలాగే, ట్విట్టర్ హ్యాండిల్ లో, దిల్జీత్ పేరుకు చివరిలో అదనంగా ఒక “ఐ” చేర్చబడింది. దిల్జీత్ యొక్క అసలైన ట్విట్టర్ హ్యాండిల్ ఆయన పేరుమీద మాత్రమే ఉంది, కాని చివరిలో (ఐ) లేదు. దీని తరువాత, మేము దిల్జీత్ యొక్క అసలైన ట్విట్టర్ హ్యాండిల్ ను శోధించాము. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ పై మేము రైతుల ఉద్యమానికి మద్దతుగా అనేక ట్వీట్స్ చూశాము, కాని ఈ వైరల్ ట్వీట్ ను కాని లేదా ఇటువంటి ట్వీట్ ను కాని మేము కనుగొనలేకపోయాము. మరిన్ని వివరాల కొరకు మేము పంజాబి జాగరణ్ కొరకు వినోదాన్ని కవర్ చేసే విలేఖరి అయిన తేజిందర్ కౌర్ గారిని కలిశాము. ఆమె వైరల్ అవుతున్న ట్వీట్ దిల్జీత్ దోసాంజ్ ద్వారా ట్వీట్ చేయబడింది కాదు అని, ఆయన పేరున సృష్టించబడిన నకిలీ ఖాతా ద్వారా ట్వీట్ చేయబడింది అని చెప్పారు. ఫేస్బుక్ పై వైరల్ అవుతున్న పోస్ట్ గురుచరణ్ సింగ్ అనే పేరుగల యూజర్ ద్వారా షేర్ చేయబడింది. ఈ యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసిన తరువాత, ఈ యూజర్ కు 4,114 ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము. निष्कर्ष: దిల్జీత్ దోసాంజ్ ఈ వైరల్ వాజ్ఞ్మూలాన్ని చేయలేదు. వైరల్ ట్వీట్ ఒక నకిలీ ఖాతా నుండి ట్వీట్ చేయబడింది. - Claim Review : విద్యావంతులైన వారు రైతులుగా వీధులలోకి వస్తే, విమానాశ్రయము అమ్మబడదు, రైల్వే స్టేషన్ కాని, LIC, BPCL అమ్మబడదు, ఉద్యోగాలు పోవు లేదా నిరుద్యోగము పెరగదు, జిడిపి పడిపోదు అని నేను అనుకుంటున్నానుః దిల్జీత్ దోసాంజ్ - Claimed By : గురుచరణ్ సింగ్ - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software