Fact Check : బంగ్లాదేశ్ ఇస్కాన్లో గోవులపై క్రూరమైన దాడి జరగలేదు...మరి నిజం ఏమిటి?
బంగ్లాదేశ్లోని ఇస్కాన్ దేవాలయంలో గోవులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయంటూ... దీనిలో మతపరమైన కోణం ఉంది అంటూ సోషల్ మీడియాలో క్లెయిమ్లు హల్చల్ చేస్తున్నాయి.By K Sherly Sharon Published on 7 Dec 2024 10:31 AM GMT
Claim Review:బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ఫారమ్లోని ఒక ఆవుపై జిహాదీలు (ముస్లింలు) దాడి చేసినట్లు వీడియో చూపిస్తుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ అవాస్తవం. వైరల్ వీడియోలో కనిపిస్తుంది పంజాబ్ జలంధర్లో జరిగిన సంఘటన.
Next Story