ఫ్యాక్ట్ చెక్: నటుడు విశాల్తో నటి అభినయ ప్రేమ బంధాన్ని ధృవీకరించిందా? ఇదే నిజం
నటి అభినయ తన సహనటుడు విశాల్తో ప్రేమలో ఉన్నట్లు ధృవీకరించిందని సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. అయితే, ఈ వార్త నిజం కాదు.
By M Ramesh Naik Published on 28 Feb 2025 6:05 PM ISTClaim Review:నటి అభినయ నటుడు విశాల్తో తన రిలేషన్షిప్ ధృవీకరించింది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram, Facebook
Claim Fact Check:False
Fact:ఈ వార్త తప్పు. అభినయ విశాల్తో తనకు ఏమీ సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. ఆమె గత 15 సంవత్సరాలుగా తన బాల్యం నుండి పరిచయమైన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది.
Next Story