About: http://data.cimple.eu/claim-review/72d3bec5137ab1b5c89e4c9ad63184985402568facac63f295f64b3d     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Mon Oct 07 2024 15:33:43 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: మహాభారతానికి చెందిన రథం విదేశాల్లో బయటపడలేదు..! మహాభారతానికి చెందిన రథం విదేశాల్లో బయటపడింది అంటూ పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. అందులో ఓ రథం కనిపించింది. మహాభారతానికి చెందిన రథం విదేశాల్లో బయటపడింది అంటూ పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. అందులో ఓ రథం కనిపించింది. "విదేశాల్లో బయటపడ్డ మహా భారత రథం ప్రపంచ దేశాల్లో ఎక్కడ తవ్వకాలు ప్రారంభించినా అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన పురాతన దేవతా విగ్రహాలు కానీ ఏదో ఒకటి బయట పడుతున్నాయి" అంటూ పోస్టులు పెట్టారు. వాటిని అక్కడ ఉన్న మనుషులు ఎంతో తీక్షణంగా గమనిస్తూ వచ్చారు. ఫ్యాక్ట్ చెకింగ్:మేము వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. చైనాలోని యాంగ్ నగరానికి సమీపంలో ఉన్న "యిన్ జు" మ్యూజియంలో ఉన్నట్లు కనుగొన్నాము. మేము ఇలాంటి మరిన్ని వీడియోలను కూడా కనుగొన్నాము. చైనీస్ ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, "యిన్ జు" ప్రాంతం చైనాలోని పురాతన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. 19వ శతాబ్దం నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. 3,300 సంవత్సరాల క్రితం నాటి వస్తువులు, ఎముకలు, ఆభరణాలు, రథాలు మ్యూజియంలో చూడవచ్చు. క్రీస్తుపూర్వం 16వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యకాలం వరకు పాలించిన 'షామిద్-11' పాలనకు సంబంధించిన ఇతర వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడి మనుషుల ఎముకలతో పాటు రథ చక్రాలు, వివిధ ఆభరణాలు, పాత్రలు కూడా లభ్యమయ్యాయి. https://whc.unesco.org/en/ ఈ మ్యూజియంలో భద్రపరచబడిన అనేక రథాల ఫోటోలను కూడా మేము కనుగొన్నాము. https://whc.unesco.org/en/ కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. చైనీస్ మ్యూజియంలో ఉన్న 3,300 సంవత్సరాల నాటి షాంగ్ రాజవంశం రథచక్రం మహాభారత కాలం నాటిదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. News Summary - Video claiming about the Mahabharata Chariot is MISLEADING Claim : Remnants of the Mahabharata chariot unearthed during excavations abroad Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Network Claim Source : Social Media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software