About: http://data.cimple.eu/claim-review/74e7c7969893b0c7ebe7e1f74ed3a2a05c649938784ffda0e1196a63     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Thu Apr 30 2026 02:55:04 GMT+0530 (India Standard Time) ఫ్యాక్ట్ చెక్: రాఘవ్ చద్దాకు సంబంధించిన పాత వీడియోను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా గుడిలో పూజల్లో పాల్గొన్నారు Claim : భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా గుడిలో పూజల్లో పాల్గొన్నారుFact : వైరల్ అవుతున్న వీడియో పాతదిఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్బై చెప్పిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారతీయ జనతా పార్టీలో చేరారు. నితిన్ నబీన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆప్ కీలక నేతగా పేరున్న రాఘవ్, అనూహ్యంగా కాషాయ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాఘవ్ చద్ధాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండొంతుల మంది బీజేపీలో చేరుతున్నారని చద్ధా వెల్లడించారు. రాజ్యసభలో ఆప్కి మొత్తం 10 ఎంపీలు ఉండగా.. ఏడుగురు బీజేపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చోటు చేసుకోడానికి కొన్ని రోజుల ముందు చద్ధాను ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి, అశోక్ మిట్టల్ను ఆ స్థానంలో నియమించింది. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఒక గుడిలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది. ఆయన పార్టీ మారారనే వార్తలకు ఈ వీడియోను ముడిపెడుతూ షేర్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోలో, చద్దా, పరిణీతి చోప్రా ఒక గుడిలో పూజ చేస్తూ ఉన్నారు. ఈ జంట సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రార్థనలు చేస్తూ కనిపిస్తున్నారు. వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆగష్టు, 2023 నాటి NDTV నివేదిక మాకు లభించింది. ఆ నివేదికలో, వైరల్ క్లిప్లో కనిపించిన అవే దుస్తులలో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాలను చూడొచ్చు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్న మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికలోని దృశ్యాలు వైరల్ వీడియోతో సరిపోలాయి. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆగష్టు, 2023 నాటి NDTV నివేదిక మాకు లభించింది. ఆ నివేదికలో, వైరల్ క్లిప్లో కనిపించిన అవే దుస్తులలో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాలను చూడొచ్చు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్న మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికలోని దృశ్యాలు వైరల్ వీడియోతో సరిపోలాయి. శ్రావణ మాసంలో ఆ జంట ఆలయాన్ని సందర్శించారని వీడియో వివరణలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా నివేదించాయి. https://www.hindustantimes. 2023లో తమ వివాహానికి ముందు, నటి పరిణీతి చోప్రా, అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్న మహాకాలేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆలయంలో ఒక పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పరిణీతి గులాబీ రంగు చీరలో కనిపించగా, రాఘవ్ పసుపు రంగు ధోవతి ధరించి, భుజాలపై ఎరుపు రంగు కండువా కప్పుకున్నారు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఫోటో ఇటీవలిది కాదు. 2023లో తమ వివాహానికి ముందు, నటి పరిణీతి చోప్రా, అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్న మహాకాలేశ్వర ఆలయంలో పూజలు చేసిన విజువల్స్ ఇవి. Claim : వైరల్ అవుతున్న వీడియో పాతది Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social Media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software