Fact Check: బెంగాల్లో బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్పై ముస్లిం గుంపు దాడి చేసిందా? లేదు, ఇక్కడ నిజం తెలుసుకోండి
బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్పై జరిగిన దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడికి ఒక ముస్లిం గుంపు కారణం అనే క్లెయిమ్లతో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
By K Sherly SharonPublished on : 19 April 2025 8:32 PM IST
Claim Review:బెంగాల్ బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్పై ఒక ముస్లిం గుంపు చేసిన దాడిని చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ ఘటన సెప్టెంబర్ 2021లో జరిగింది. ఈ దాడికి టీఎంసీ పార్టీ కార్యకర్తలే కారకులని ఘోష్ ఆరోపించారు.
Next Story