Fact Check : లవ్ జిహాద్, కిడ్నాప్ నుండి అమ్మాయిలు రక్షింపబడ్డారా? నిజమిదే...
ఒక వ్యక్తి ఒక ఇంటి నుండి ముగ్గురు అమ్మాయిలను రక్షిస్తున్నట్టు చూపించే వీడియో లవ్ జిహాద్ సంఘటనను చూపుతుందనే వాదనలతో వైరల్ అవుతోంది.By K Sherly Sharon Published on 16 Dec 2024 3:01 PM GMT
Claim Review:లవ్ జిహాద్ ఘటనలో కిడ్నాప్ చేసిన అమ్మాయిలను రక్షించడం ఈ వీడియో లో కనిపిస్తుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియో స్క్రిప్ట్ చేసి చిత్రీకరించబడింది.
Next Story