About: http://data.cimple.eu/claim-review/97c339e866a4289c898b454fd6d2b06d53c6d028d36a10391f93aae4     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check : 'టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు... 30 కోట్లిచ్చా..!' వైరలవుతున్న వ్యాఖ్యలు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి... రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది, ఈ నేపథ్యంలో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి 30 కోట్లిచ్చి సీట్ కొన్నట్లు, తనకు ప్రచారం చేయకపోతే ఓటుకు రెండు వేలు పంచైనా గెలుస్తా అని అన్నారని క్లెయిమ్ చేస్తున్న న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By K Sherly Sharon Published on 24 Feb 2025 3:15 PM ISTClaim Review:ఎలక్షన్ ప్రచారంలో తనకు సహకరించాలని పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తూ, తాను 30 కోట్లిచ్చి సీట్ కొన్నానని చెప్పిన భాజపా అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలు చూపిస్తున్న న్యూస్ క్లిప్పింగ్. Claimed By:Social Media Users Claim Reviewed By:NewsMeter Claim Source:Social Media Claim Fact Check:False Fact:వైరల్ న్యూస్ క్లిప్పింగ్లో ఉన్న క్లెయిమ్స్ తప్పు. అసలు ఈ న్యూస్ సంస్థ ఉనికిలో లేదు. Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software