Fact Check: రష్మిక మందన్నతో కుంభ మేళాకు వచ్చిన రోమన్ రెయిన్స్? ఇవి ఏఐ చిత్రాలు...
సినీ నటి రష్మిక మందన్న అమెరికన్ రెజ్లర్ రోమన్ రెయిన్స్తో కలిసి కుంభ మేళాకు వచ్చినట్లు క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 19 Feb 2025 3:51 PM ISTClaim Review:రష్మిక మందన్న, అమెరికన్ రెజ్లర్ రోమన్ రెయిన్స్ కలిసి కుంభ మేళాలో పాల్గొన్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడ్డాయి.
Next Story