ఫ్యాక్ట్ చెక్: ఇండియాపై ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియన్ ఫ్యాన్ ‘భారత మాతా కి జై’ అన్నాడా? ఇదే నిజం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత, ఓ ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమాని ‘భారత మాతా కి జై-వందే మాతరం’ నినాదాలు చేశాడని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By M Ramesh Naik Published on 6 March 2025 11:41 AM ISTClaim Review:ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత ఓ ఆస్ట్రేలియన్ ఫ్యాన్ స్టేడియంలో ‘భారత మాతా కి జై-వందే మాతరం’ నినాదాలు చేశాడు.
Claimed By:Social Media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram
Claim Fact Check:False
Fact:ఈ వీడియో తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఇది 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పుడు తీసినది.
Next Story