Fact Check: వైరలవుతున్న ఫొటోలు అమెరికా వెనక్కి పంపిస్తున్న అక్రమ భారతీయ వలసదారులవా? ఇక్కడ నిజం తెలుసుకోండి
అమెరికా వెనక్కి పంపిస్తున్న భారతీయ అక్రమ వలసదారులు అంటూ అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By M Ramesh Naik Published on 6 Feb 2025 6:53 PM ISTClaim Review:ఈ ఫొటోలు అమెరికా నుండి డిపోర్ట్ చేసిన భారతీయ అక్రమ వలసదారులను చూపిస్తున్నాయి.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ ఫొటోలు భారతీయ అక్రమ వలసదారులతో సంబంధం లేనివి.
Next Story