ఫ్యాక్ట్ చెక్: తన కుటుంబ అరెస్టులపై తెలంగాణ ప్రజలు సానుభూతి చూపరని ఎమ్మెల్సీ కవిత అన్నారా.? నిజం ఇక్కడ తెలుసుకోండి..
ఎమ్మెల్సీ కవిత గురించి, "తెలంగాణ ప్రజలు తన కుటుంబ సభ్యుల అరెస్టులపై సానుభూతి చూపరని" అన్నారు అంటూ వైరల్ అవుతున్న ఒక ఈ-పేపర్ క్లిప్పింగ్ ఫేక్ అని తేలింది.By M Ramesh Naik Published on 6 Jan 2025 3:11 PM IST
Claim Review:ఒక ఈ-పేపర్ క్లిప్పింగ్ ప్రకారం, ఎమ్మెల్సీ కవిత, "తన తీహార్ జైలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు తనపై సానుభూతి చూపలేదు, తన తండ్రి లేదా సోదరుడు అరెస్టయినా సానుభూతి చూపరని" అన్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram, Facebook
Claim Fact Check:False
Fact:ఈ దావా తప్పు. ఈ-పేపర్ మరియు అందులోని వార్త ఫేక్.
Next Story